పాము కాటుకు గురైన తాళ్లూరు కానిస్టేబుల్

తాళ్లూరు పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న కానిస్టేబుల్ పవన్ కుమార్ గారు నిన్న డ్యూటీలో ఉండగా విజయవాడ దగ్గర పాము కాటుకు గురైనారు. తుళ్లూరు మండలం అనంతవరం గ్రామంలో R-5జోన్ వద్ద బందోబస్తు నిమిత్తం వచ్చిన పవన్ కుమార్ (PC-2394 ) అను అతనిని శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి కొండ క్రింది భాగంలో రెస్ట్ టైం లో పడుకొని ఉండగా 23- 5 -2023 వ తేదీ తెల్లవారుజామున1:45 AM సమయంలో కట్లపాము వచ్చి కుడి భుజం పైన మరియు ఎడమ చేతి ఉంగరం వేలు మీద కాటు వేసింది. వెంటనే గుంటూరు జిజిహెచ్ కు కారులో తీసుకొని వెళ్లారు.

పాము కాటుకు గురైన తాళ్లూరు కానిస్టేబుల్