తాళ్లూరులో ఇద్దరు వీఆర్వోలు బదిలీ
తాళ్లూరు మండలం ఇద్దరు విఆర్వోలు బదిలీ చేస్తూ కలెక్టర్ దినేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.మండలంలోని శివరాంపురం వీఆర్వోగా బుద్దుకూరుపాడు విఆర్వో నాగేశ్వరరావును నాగం బొట్లపాలెం వీఆర్వో గా తురకపాలెం వీఆర్వో పామిడి గంటల చంద్రశేఖర రావు నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.బదిలీ అయిన విఆర్వోలు వెంటనే వారి స్థానాల్లో రిపోర్ట్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
