తాళ్లూరు : నాడు నేడు పనులను పరిశీలించిన విద్యాశాఖ అధికారి

తాళ్లూరు మండలం బొద్దుకూరుపాడు గ్రామంలో మండల పరిషత్ పాఠశాలలో నాడు నేడు పనులను మండల విద్యాశాఖ అధికారి సుబ్బయ్య బుధవారం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆయన నాడు నేడు ద్వారా ఏర్పాటుచేసిన వాటర్ ప్లాంట్ పనితీరును పరిశీలించారు. అనంతరం ఉపాధ్యాయులకు వేసవిలో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మంచి నీరు అందించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

తాళ్లూరు : నాడు నేడు పనులను పరిశీలించిన విద్యాశాఖ అధికారి