18 వ రోజు పల్లెనిద్ర కార్యక్రమంలో పరిటాల సురేష్...

తాళ్లూరు లో 18 వ రోజు పల్లెనిద్ర కార్యక్రమం
తాళ్లూరు: BSR న్యూస్: తాళ్లూరు గ్రామంలో, మండల sc సెల్ అధ్యక్షుడు అనపర్తి సుబ్బారావు అధ్యక్షత న జరిగింది.
ఈ సందర్భంగా అనపర్తి సుబ్బారావు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం రైతులను, మరియు sc లను, తీవ్రంగా ఇబ్బంది పెట్టి రైతులను, నష్టాల బాటల్లో పడవేసింది అని అన్నారు.
ఈ సందర్భంగా పరిటాల సురేష్ మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి మరిచారని టీడీపీ హయాం లో అన్ని గ్రామాలు రొడ్స్ ,బిల్డింగ్ స్ అన్ని అభివృద్ధి చేశారు.
టీడీపీ గేలిస్తేనే మళ్ళీ అభివృద్ధి అనీ ఆంద్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి తో పరుగులెడుతుంది అని అన్నారు.ఈ కార్యక్రమంలో అనపర్తి ఆధామ్, కనపర్తి కనక రావు, వెంకట రెడ్డి, శ్రీనివాస రెడ్డి, మొదలగు వారు పాల్గొన్నారు.