తాళ్లూరు ఈవోఆర్డిగా రాజు

తాళ్లూరు మండల ఈఓఆర్డి గా రాజు నియమితులయ్యారు.ఈ మేరకు ఉన్నతాధికారులు ఆదేశాలు ఇవ్వడంతో ఈఓఆర్డి రాజు బాధ్యతలను స్వీకరించారు. అనంతరం మర్యాదపూర్వకంగా స్థానిక ఎంపీడీవోను కలిశారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఈవోఆర్టి రాజుకు కార్యాలయ సిబ్బంది,అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.మండల స్థాయి అధికారుల సహకారంతో నిధులు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.

తాళ్లూరు ఈవోఆర్డిగా రాజు