గుంటి గంగమ్మ తల్లిని దర్శించుకున్న భక్తులు

దర్శి నియోజకవర్గం తాళ్లూరు మండలంలోని గుంటి గంగ భవాని అమ్మవారిని దర్శించుకోవడానికి విచ్చేసిన భక్తులకు కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆదివారం సందర్భంగా ఉదయం నుంచి భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఎక్కువగా విచ్చేయడంతో కంటి సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు నిర్వహించారు.అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు.

గుంటి గంగమ్మ తల్లిని దర్శించుకున్న భక్తులు