తాళ్లూరు : జగనన్న కాలనీ నిర్మాణాలపై రివ్యూ మీటింగ్
తాళ్లూరు మండలంలో మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో ఎంపీడీవో శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జగనన్న కాలనీ నిర్మాణాల మీద రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాసరావు మాట్లాడుతూ త్వరితగతిన జగనన్న కాలనీ నిర్మాణాలను పూర్తిచేయాలనితెలిపారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ డీవైఈఈ, అన్ని సచివాలయాల ఇంజనీరింగ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.
