తాళ్లూరు ఎస్సై ప్రేమ్ కుమార్ వీఆర్ కు బదిలీ

తాళ్లూరు ఎస్సై జి. ప్రేమ్ కుమార్ ను (వీఆర్) కు బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ మల్లికా గర్గ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.విధి నిర్వహణలో నిర్లక్ష్యం,అధికార దుర్వినియోగం అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు. వినాయక మండపాల ఏర్పాటుకు ఉత్సవ కమిటీల దగ్గర నగదు డిమాండ్ చేశారని ఆరోపణలు ఉన్నతాధికారులకు తెలియజేశారు.ఈ క్రమంలో ఎస్సై పై ఎస్పీ క్రమశిక్షణ చర్యలు చేపట్టారు.

తాళ్లూరు ఎస్సై ప్రేమ్ కుమార్ వీఆర్ కు  బదిలీ