విజయవాడలో అంగన్వాడీ లు అరెస్టు...| BSR NEWS

విజయవాడలో అంగన్వాడీ లు అరెస్టు...| BSR NEWS

 అంగన్ వాడీలు అరెస్ట్ ఉద్రిక్తత 

అమరావతి సమస్యలు పరిష్కరించాలంటూ నేడు ఛలో విజయవాడ కు పిలుపు నిచ్చిన అంగన్ వాడీ మహిళలు.

అనుమతి లేదంటూ ఎక్కడికక్కడ అరెస్టు లు చేస్తున్న పోలీసులు.

వివిధ ప్రాంతాల నుంచి రైళ్ల ద్వారా విజయవాడ చేరుకున్నవాంగన్ వాడీలు

బయటకి రాగానే అడ్డుకుని అరెస్టు చేసిన పోలీసులు.

అదుపులోకి తీసుకున్న వారందరినీ ఒక కళ్యాణ మండపంలో ఉంచిన పోలీసులు.

జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయాలని అంగన్ వాడీల డిమాండ్.

వేతనాలు పెంచుతామని, రెగ్యులైజ్  చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి.

నాలుగేళ్లుగా హామీలు అమలు‌ చేయకపోగా,  బిల్లులు కూడా ఇవ్వడం లేదని అంగన్ వాడీల ఆవేదన.