పూతలపట్టు మండలం గాండ్లపల్లి పంచాయతీ గాండ్లపల్లి గ్రామం నందు బావిలో పడి మహిళ మృతి BSR NEWS

పూతలపట్టు మండలం గాండ్లపల్లి పంచాయతీ .గాండ్లపల్లి గ్రామంలో పీ లక్ష్మి S/0 జయచంద్ర రెడ్డి గారి భార్య నాలుగు రోజుల క్రితం కనపడకుండా పోయారు. ఈరోజు ఆ గ్రామస్తులు భావి పక్కన బ్యాడ్ స్మిల్ రావడం గమనించి పూతలపట్టు C I కృష్ణ మోహన్ గారికి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, బాడీని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం చేయడానికి తీసుకువెళ్లారు. వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.