తవణంపల్లె: 'ఏపీకి జగనే ఎందుకు కావాలి' రేపు BSR NESW

తవణంపల్లె: 'ఏపీకి జగనే ఎందుకు కావాలి' రేపు
మండలంలోని పట్నం సచివాలయంలో ఏపీకి జగనే ఎందుకు కావాలి కార్యక్రమం గురువారం ప్రారంభిస్తున్నట్టు వైసీపీ మండల కన్వీనర్ సీపీ హరి రెడ్డి తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు డిస్ప్లే బోర్డు ఆవిష్కరణ అనంతరం మైనం గుండ్లపల్లిలో ఎంపీపీ గీత హరికృష్ణ రెడ్డి, జడ్పీటీసీ మధుకుమార్ ఆధ్వర్యంలో వైసీపీ జెండా ఆవిష్కరిస్తారన్నారు. ప్రజాప్రతినిధులు, సచివాలయ, జేసీఎస్ కన్వీనర్లు, గృహసారథులు హాజరు కావాలని కోరారు.