కాణిపాకం: ఈనెల 10న ఉచిత వైద్య శిబిరం BSR NESW

కాణిపాకం: ఈనెల 10న ఉచిత వైద్య శిబిరం BSR NESW

కాణిపాకం: ఈనెల 10న ఉచిత వైద్య శిబిరం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆస్థాన మండపంలో ఈనెల 10వ తేదీన ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఆలయ పాలకమండలి చైర్మన్ మోహన్ రెడ్డి, ఈవో వెంకటేశు ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి నరేంద్ర ఆసుపత్రి వైద్యులచే నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాన్ని భక్తులు, పరిసర గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.