మంత్రి పెద్దిరెడ్డి సమక్షంలో జన్మదిన వేడుకలు BSR NESW

మంత్రి పెద్దిరెడ్డి సమక్షంలో జన్మదిన వేడుకలు
వైసీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ భరత్ జన్మదిన వేడుకలు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అతని చేతుల మీదుగా ఆశీస్సులు తీసుకున్నారు. ఆయన వెంట కుప్పం వైసీపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.