కాణిపాకం: వరసిద్ధుడి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం శ్రీవరసిద్ధి వినాయకస్వామి బ్రహ్మోత్సవాలకు రావాలని TTD ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరిని ఈవో పట్టెం గురుప్రసాద్ తిరుమలలో కలసి ఆహ్వానించారు BSR NEWS

కాణిపాకం: వరసిద్ధుడి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం శ్రీవరసిద్ధి వినాయకస్వామి బ్రహ్మోత్సవాలకు రావాలని TTD ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరిని ఈవో పట్టెం గురుప్రసాద్ తిరుమలలో కలసి ఆహ్వానించారు BSR NEWS

కాణిపాకం: వరసిద్ధుడి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం శ్రీవరసిద్ధి వినాయకస్వామి బ్రహ్మోత్సవాలకు రావాలని TTD ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరిని ఈవో పట్టెం గురుప్రసాద్ తిరుమలలో కలసి ఆహ్వానించారు

. స్వామివారి సేవలో పాల్గొనాలని కోరారు. కాణిపాకం మాజీ సర్పంచి కేసీ మధుసూధన్ రావు, టీడీపీ నాయకులు నరసింహులు నాయుడు, జయచంద్ర నాయుడు ఉన్నారు.