తిరుపతి: పార్ట్ టైం కోర్సులలో ప్రవేశాలకు స్పాట్ అడ్మిషన్లు BSR NEWS

తిరుపతి: పార్ట్ టైంకోర్సులలో ప్రవేశాలకు స్పాట్ అడ్మిషన్లు
జాతీయ సంస్కృత యూనివర్సిటీలో 2024-25 విద్యా సంవత్సరానికి పార్ట్ టైం కోర్సులలో ప్రవేశాలకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. వివిధ రకాల సర్టిఫికెట్ డిప్లమా, పీజీ డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నట్లు తెలియజేశారు. అర్హత, వివరాలకు https:// nsktu.ac.in/ వెబ్ సైట్ చూడాలని సూచించారు. దరఖాస్తులకు చివరి తేదీ సెప్టెంబర్ 06.