జాగ్రత్త.. ఆ టైంలో బయటకు రాకండి

జాగ్రత్త.. ఆ టైంలో బయటకు రాకండి

జాగ్రత్త.. ఆ టైంలో బయటకు రాకండి

దేశంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.

( మధ్యాహ్నం 12-3 గంటల మధ్య బయటకు రాకండి.

డీహైడ్రేషన్ కాకుండా మజ్జిగ, నిమ్మరసం తాగండి.

పిల్లలను పార్క్ చేసిన కార్లలో వదిలేయకండి.

అందులోని ఉష్ణోగ్రతలు ప్రమాదకరం.

గొడుగు, క్యాప్ వంటి వాటితో తలకప్పుకోండి.

తలనొప్పి, విపరీతమైన దాహం, మూత్రవిసర్జన తగ్గిపోవడం, యూరిన్ పచ్చగా అవడం వడదెబ్బకు సంకేతాలు.