RahulGandhi

Mr @RahulGandhi is one a week long tour of England … శ్రీ రాహుల్ గాంధీ గారు @RahulGandhi బ్రిటన్ చేరుకున్నారు, ఆయన కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ఉపన్యాసం ఇస్తారు, "లెర్నింగ్ టు లిసన్ ఇన్ ట్వెంటీ ఫస్ట్ సెంచెరీ" ( తెలుగు తర్జుమా- 21వ శతాబ్థంలో వినటం ఎలా నేర్చుకోవాలి లేదా అలవర్చుకోవాలి) అనే అంశంపై చర్చిస్తారు.

RahulGandhi
RahulGandhi
RahulGandhi
RahulGandhi