BSR NESW

కాణిపాక పాలకమండలి ప్రమాణ స్వీకారం
కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో పూతలపట్టు ఎమ్మెల్యే ఎమ్మెస్ బాబు సమక్షంలో ఆలయ పాలకమండలి నూతన అధ్యక్షుడు, సభ్యులు ప్రమాణ స్వీకారం జరిగింది. పాలకమండలి చైర్మన్ మోహన్ రెడ్డి తదితర సభ్యులు చేత ఈఓ వెంకటేశు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఆలయ మర్యాదలతో వారిని సత్కరించారు.