ఎన్నికలకు సిద్ధంకండి* *బి యస్.పి తో నే రాజ్యాధికారం* *బహుజన చైతన్య సభ విజయవంతం చేయండి* ..... రాష్ట్ర కో ఆర్డనేటర్ రిటైర్డ్ జడ్జి గుర్రప్పా BSR NESW

ఎన్నికలకు సిద్ధంకండి*  *బి యస్.పి తో నే రాజ్యాధికారం* *బహుజన చైతన్య సభ విజయవంతం చేయండి* ..... రాష్ట్ర కో ఆర్డనేటర్ రిటైర్డ్ జడ్జి గుర్రప్పా   BSR NESW

*ఎన్నికలకు సిద్ధంకండి*

 *బి యస్.పి తో నే రాజ్యాధికారం*

*బహుజన చైతన్య సభ విజయవంతం చేయండి*

..... రాష్ట్ర కో ఆర్డనేటర్ రిటైర్డ్ జడ్జి గుర్రప్పా

ఐరాల మండల కేంద్రంలో ఈనెల 27 తేదీన తలపెట్టి బహుజన రాజ్యాధీకార చైతన్య సభ ఏర్పాట్లకు సోమవారం పరిశీలంచారు ఈ సందర్భము కర పత్రాలను ఆయన ఆవిష్కరించారు. ఈ సంద్భంగా గర్రప్ప గారు మాట్లాడుతూ ఎన్నికలను దృష్టిలో పెట్టుకోని పార్టీ నీర్మాణం, ప్రచారంపై నాయకులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు భేహన్ జీ మాయావతి గారి నేతృత్వం ద్వారా నే బహుజనులకు రాజ్యాధికారం దక్కుతుందని తెలిపారు మహాత్మా జ్యోతిరావు పూలే, డా బి. అర్ అంబెడ్కర్ కలలు కన్న రాజ్యాధికారం మాన్యశ్రీ కన్షిరం సాధించి నిజం చేశారని తెలుపారు కావున రాబోయే ఎన్నికల్లో మనువాద పార్టీలు వైసీపీ తెలుగుదేశం, బిజేపి. జనసేన, కాంగ్రెస్ పార్టీలకు తగిన బుద్ధిచెప్పాలని కోరారు . ఏనుగు గుర్తుకు ఓట్లు వేసే విధంగా ఎన్.సి.యస్.టి, బిసి, మైనారిటీలను ను చైతన్యం చేయాలని పలుపు నిచ్చారు. ఈ నెల 27న ఐరాల మండల కేంద్రం లో తలపెట్టిన బహుజన రాజ్యాధికారి సభను జయప్రదం చేయడానికి ఐక్యంగా కృషి చేయాలి అని కోరారు బి. యస్ పి.చిత్తూరు జిల్లా అద్యక్షుడు పి. సురేంద్ర బాబు, అధ్యక్షత తన సోమవారం ఐరాలలో జరిగిన ఈ కార్యక్రమంలో పూతలపట్టు అసెంబ్లీ ఇంచార్చ్ నాగేశ్వరరావు ఐరాల మండల అద్యక్షులు ఐకుట్టి వెంకటస్వామి, నాయకులు చంద్రబాబు, సిద్దయ్య మూర్తి, భాస్కర్ ఉదయ్ కుమార్, బాబు,హరి,యువరాజు, నానాద్రి,రామచంద్ర, శీను తరిటరులు పాల్గొన్నారు.