కాణిపాకం: గోసంరక్షణ ట్రస్టుకు విరాళం BSR NESW

కాణిపాకం: గోసంరక్షణ ట్రస్టుకు విరాళం BSR NESW

              కాణిపాకం: గోసంరక్షణ ట్రస్టుకు విరాళం

శ్రీ వరసిద్ధి వినాయక స్వామి గోసంరక్షణ ట్రస్టుకు శనివారం విజయవాడకు చెందిన దాతలు దుర్గా రామకృష్ణ రూ.1,10,100 విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారికి వినాయక దర్శనం కల్పించారు. దర్శనం అనంతరం స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్య క్రమంలో సూపరింటెండెంట్ కోదండపాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ బాబు పాల్గొన్నారు.