నగరపాలక కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు.. BSR NESW

నగరపాలక కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు..
చిత్తూరు : బంగాళాఖాతంలో ఏర్పడినతుఫాను ప్రభావంతో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో నగరపాలక కార్యాలయంలో ado నగర ప్రజల సౌకర్యార్థం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు నగర కమిషనర్ డా. జె అరుణ చెప్పారు. వర్షాలు నేపథ్యంలో ఏమైనా ఇబ్బందులు తలెత్తితే నగరపాలక కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ 9849907885, 08572-232745 సమాచారం ఇవ్వాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో సహాయక చర్యల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు