మార్చి 28న 'హరి హర వీరమల్లు' రిలీజ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి & జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తోన్న 'హరి హర వీరమల్లు' సినిమా నుంచి అప్డేట్ వచ్చింది. ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చి 28న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటిస్తూ మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. BSR NEWS

           మార్చి 28న 'హరి హర వీరమల్లు' రిలీజ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి & జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తోన్న 'హరి హర వీరమల్లు' సినిమా నుంచి అప్డేట్ వచ్చింది. ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చి 28న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటిస్తూ మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈరోజు ఉదయం 7 గంటలకు విజయవాడలో కొత్త షెడ్యూల్ షూటింగ్ మొదలైందని, పవన్ కళ్యాణ్ జాయిన్ అవుతారని తెలిపారు. ఈ చిత్రాన్ని ఏఎం రత్నం నిర్మిస్తుండగా కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు.