Gold Price Today : తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఇవాళ బంగారం, వెండి ధరలు ఇలా..

BSR NEWS
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. దీంతో ఇవాళ ఉదయం నమోదైన వివరాల ప్రకారం..
Gold and Silver Latest Prices : దేశవ్యాప్తంగా బంగారం ధర స్థిరంగా కొనసాగుతుంది. శనివారం గోల్డ్ ధర భారీగా పెరగ్గా.. ఆదివారం, సోమవారాల్లో బంగారం ధరలో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. దీంతో ఇవాళ ఉదయం నమోదైన వివరాల ప్రకారం బంగారం, వెండి ధరలను పరిశీలిస్తే.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 58,750 వద్ద కొనసాగుతుంది. మరోవైపు వెండి ధర స్వల్పంగా తగ్గింది. కిలో వెండిపై రూ. 100 తగ్గింది.