కాణిపాక ఆలయంలో పటిష్ఠ బందోబస్తు BSR NEWS

కాణిపాక ఆలయంలో పటిష్ఠ బందోబస్తు BSR NEWS

కాణిపాక ఆలయంలో పటిష్ఠ బందోబస్తు కాణిపాక ఆలయంలోని కార్యనిర్వహణ అధికారి కార్యాలయంలో హోంగార్డులు, సెక్యూరిటీ సిబ్బందికి ఆలయ ఈవో పెంచుల కిషోర్ పలు సూచనలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో ఆలయం నందు పటిష్ఠ బందోబస్తు, ఆలయంలోకి వచ్చే భక్తులను చెకింగ్ పాయింట్లు వద్ద క్షుణ్ణంగా పరిశీలించి లోపలికి అనుమతించాలన్నారు.