శ్రీకాళహస్తిలోఘనంగాభారతదేశ75వగణతంత్రదినోత్సవవేడుకలు BSR NEWS

శ్రీకాళహస్తిలోఘనంగాభారతదేశ75వగణతంత్రదినోత్సవవేడుకలు*
శ్రీకాళహస్తి పట్టణం, బిక్షాల గోపురం వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం వద్ద దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారతదేశ 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు పాల్గొన్నారు.ముందుగా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం జాతీయ జెండాలతో జేజేలు పలికారు.ఈ కార్యక్రమంలో గుమ్మడి బాలకృష్ణయ్య, సిరాజ్ భాషా, మున్నా,బుల్లెట్ జై శ్యామ్, చింతామణి పాండు,మని,పటాన్ ఫరీద్, ఫజల్, మధు రెడ్డి, లక్కమనేని కృష్ణ,హేమంత్, కార్తిక్,చందమామల కోటయ్య, రఘు తదితరులు పాల్గొన్నారు.