నేటి నుంచి యువగళం యాత్ర షురూ AP: BSR NEWS

నేటి నుంచి యువగళం యాత్ర షురూ  AP:   BSR NEWS

               నేటి నుంచి యువగళం యాత్ర షురూ

AP: టీడీపీ నేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఇవాళ తిరిగి ప్రారంభం కానుంది. కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం శీలంవారిపాకల జంక్షన్ నుంచి పాదయాత్ర మొదలు కానుంది. ఇప్పటికే లోకేశ్ శీలంవారిపాకల చేరుకున్నారు. ఈ సందర్భంగా కాకినాడ సెజ్ బాధిత రైతులతో మాట్లడనున్నారు. అనంతరం ఒంటిమామిడి కొత్తపాకల వద్ద ఆక్వా రైతులతో సమావేశమవుతారు. రాత్రికి అక్కడే విడిది చేయనున్నారు.