మంత్రి లోకేశ్ను చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని గురువారం మంగళగిరి టీడీపీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు BSR NEWS

మంత్రి లోకేశు కలిసిన చంద్రగిరి ఎమ్మెల్యే
మంత్రి లోకేశ్ను చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని గురువారం మంగళగిరి టీడీపీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. లోకేశ్ చేపట్టిన 'యువ గళం' పాదయాత్ర ముగిసి నేటికీ సంవత్సరం కావస్తున్న సందర్భంగా ఆయనను కలిసినట్టు ఎమ్మెల్యే చెప్పారు. చంద్రగిరి నియోజకవర్గ అభివృద్ధిపై మంత్రితో చర్చించినట్లు పేర్కొన్నారు. ఆయన వెంట కుమారుడు వినీల్ ఉన్నారు.