కాణిపాకం క్షేత్రంలో ఈ నెల 29న ఉచితంగా ఆయుర్వేద మెడికల్ క్యాంపు నిర్వహించనున్నట్లు ఈవో పెంచల కిశోర్ తెలిపారు BSR NEWS

కాణిపాకం క్షేత్రంలో ఈ నెల 29న ఉచితంగా ఆయుర్వేద మెడికల్ క్యాంపు నిర్వహించనున్నట్లు ఈవో పెంచల కిశోర్ తెలిపారు BSR NEWS

                  కాణిపాకంలో 29న వైద్య శిబిరం

కాణిపాకం క్షేత్రంలో ఈ నెల 29న ఉచితంగా ఆయుర్వేద మెడికల్ క్యాంపు నిర్వహించనున్నట్లు ఈవో పెంచల కిశోర్ తెలిపారు. కాణిపాకంలోని ఆస్థాన మండపంలో ఈ క్యాంపును ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజీ ఆధ్వర్యంలో జరుగుతుందన్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకు జరిగే ఈ శిబిరాన్ని భక్తులు, అధికారులు, సిబ్బంది, గ్రామస్తులు గ్రామస్థులు చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు.