ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ సోమవారం కలిశారు BSR NEWS

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ సోమవారం కలిశారు BSR NEWS

        ముఖ్యమంత్రి దృష్టికి పూతలపట్టు సమస్యలు

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ సోమవారం కలిశారు. ఈ సందర్భంగా పూతలపట్టు నియోజకవర్గంలోని పలు సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఎన్టీఆర్ గృహ నిర్మాణం పథకం కింద 25 వేల ఇళ్లు మంజూరు చేయాలని, తిరుపతి నుంచి రామేశ్వరం వెళ్లే ఎక్స్ ప్రెస్ రైలును చిత్తూరులో నిలపాలని, ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు.