NetiMahila
తెలంగాణ ముద్దుబిడ్డ సివిల్స్ లో ఎంపికైన IPS కుమారి బొక్క చైతన్య రెడ్డి తెలంగాణ రాష్ట్రానికే కేటాయించబడిన సందర్బంగా వారికి స్వాగతం.. సుస్వాగతం...
తెలంగాణ ముద్దుబిడ్డ సివిల్స్ లో ఎంపికైన IPS కుమారి బొక్క చైతన్య రెడ్డి తెలంగాణ రాష్ట్రానికే కేటాయించబడిన సందర్బంగా వారికి స్వాగతం.. సుస్వాగతం...తెలంగాణ ముద్దుబిడ్డ సివిల్స్ లో ఎంపికైన IPS కుమారి బొక్క చైతన్య రెడ్డి తెలంగాణ రాష్ట్రానికే కేటాయించబడిన సందర్బంగా వారికి స్వాగతం.. సుస్వాగతం...సివిల్స్‌లో 161 ర్యాంకు సాధించిన బొక్క. చైతన్య రెడ్డి సూర్యాపేట జిల్లా, నూతనకల్ మండలం, చిల్పకుంట్ల గ్రామానికి చెందిన బొక్కసంజీవరెడ్డి, వినోదల ముద్దుబిడ్డ.., ఉద్యోగరీత్యా చాలా ఏళ్ళక్రితమే హన్మకొండలో స్థిరపడ్డారు. నీటి పారుదల శాఖలో సిద్దిపేట జిల్లా మల్లన్న సాగర్ లో ఏఈగా పనిచేస్తున్న చైతన్య రెడ్డి సివిల్స్ లో రాణించేందుకు లక్ష్యం దిశగా ముందుకు సాగింది.....మూడుసార్లు ప్రిలిమ్స్ వరకు,మరో రెండు సార్లు మెయిన్స్ వరకు వెళ్లిన లక్ష్యం చేరలేదు.పట్టు వీడకుండా చివరికి ఆరోసారి పరీక్షలకి సిద్ధమై హైదరాబాద్‌లో కోచింగ్‌తో పాటు తను సొంతంగా చదువుకుంటూ ఆమె ముందుకు సాగారు. చివరికి అనుకున్న లక్ష్యం చేరి 161 ర్యాంక్ సాధించి జాతీయస్థాయిలో గుర్తింపు పొందారు....