పుస్తక బహుకరణ దినోత్సవం లో పాల్గొన్న కపురం శ్రీనివాసరెడ్డి

పుస్తక బహుకరణ దినోత్సవం లో పాల్గొన్న కపురం శ్రీనివాసరెడ్డి

ఈ రోజు "ప్రపంచ పుస్తక బహుకరణ దినోత్సవం"సందర్భంగా,దరిశిలోని పొదిలి రోడ్డునందుగల విద్యుత్ శాఖ EE(ఆపరేషన్)P.శ్రీనివాసులుకు మానవాళికి ఎప్పటికీ నిత్య మార్గదర్శైన భగవద్గీత పవిత్ర గ్రంధాన్ని మానవత స్వచ్ఛంద సేవాసంస్థ కన్వీనర్, IRCS ఎగ్జికూటివ్ మెంబరు కపురం శ్రీనివాసరెడ్డి ఈ శుభసందర్భంగా అందజేశారు.