దర్శి లో సమోసా తినాలంటే.. ఇక్కడే తినాలి.. |BSR న్యూస్|

దర్శి లో సమోసా తినాలంటే.. ఇక్కడే తినాలి.. |BSR న్యూస్|

దర్శి లో బెస్ట్ సమోసా

దర్శి లో వివాహాది శుభ కఆర్యములకి, బాషా సమోసా వారు ప్రత్యేక వంటకాలను అందుబాటులోకి తెచ్చారు. ఆనియన్ సమోసా, చికెన్ సమోసా, చిల్లీ సమోసా, జీడిపప్పు సమోసా, కార్న్ సమోసా, పిస్తా సమోసా, బాదం సమోసా లాంటి వివిధ వెరైటీ లతో రకరకాల సమోసా లను ప్రజలందరికీ అందుబాటులోకి తెస్తున్నామని  బాషా సమోసా ఎండీ ముహమ్మద్ అలీ తెలిపారు. 

దర్శి మరియ పరిసర ప్రాంతాల్లో ఏ శుభకార్యం జరిగినా కస్టమర్ చెప్పిన సమయానికి మంచి రుచి కలిగిన సమోసా లను సరసమైన ధరలకు  సకాలం లో అందించగలమని ఒక ప్రకటన లో తెలిపారు.

మరిన్ని వివరాలకై ఈ నెంబర్ లో సంప్రదించగలరు: +919502238583

సందువారిపాలెం రోడ్, దర్శి.