దర్శి పట్టణం లోని క్రిస్టియన్ పాలెం లో డ్రైన్స్ & CC Roads ని పరిశీలించిన గొట్టిపాటి లక్ష్మి

దర్శి పట్టణం లోని క్రిస్టియన్ పాలెం లో డ్రైన్స్ & CC Roads ని పరిశీలించిన గొట్టిపాటి లక్ష్మి

ఈరోజు సాయంత్రం దర్శి పట్టణం లోని క్రిస్టియన్ పాలెం లో ని 3, 4 వ వార్డ్ లలో డ్రైన్స్ & CC Roads ని పరిశీలించిన టీడీపీ దర్శి నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారు , డా కడియాల లలిత్ సాగర్ గారు ,మున్సిపల్ అధికారులు, మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, వైస్ చైర్మన్ గర్నిపూడి స్టివెన్, వార్డ్ కౌన్సిలర్ ఇత్తడి సునీత - దినకర్, టిడిపి నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.