YSRRythuBharosa

వరుసగా నాలుగో ఏడాది, మూడో విడతగా వైయస్ఆర్ రైతుభరోసా- పీఎం కిసాన్.. ప్రతి ఏటా 3 విడతల్లో ₹13,500 రైతుభరోసా సాయం, ఈ ఏడాది 3వ విడతగా ఒక్కొక్కరికి ₹2,000ల చొప్పున 51.12 లక్షల మంది రైతన్నల ఖాతాల్లో ₹1,090.76 కోట్లను నేడు గుంటూరు జిల్లా తెనాలిలో జమ చేయనున్న సీఎం శ్రీ వైయస్ జగన్. ఏ సీజన్లో జరిగిన పంట నష్టానికి ఆ సీజన్ ముగిసేలోగానే పరిహారం అందిస్తూ.. 2022 డిసెంబర్‌లో మాండోస్ తుఫాన్ ప్రభావంతో సంభవించిన అధిక వర్షాలు, వరదల వల్ల పంట నష్టపోయిన 91,237 మంది వ్యవసాయ, ఉద్యానవన రైతన్నలకు ₹76.99 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ నేడు జమ. #CMYSJagan #YSJaganWithFarmers #YSRRythuBharosa #APDC

1 / 1

1.