*తిరువనంతపురం:*
తేది:26-02-2023
*కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో నిర్వహిస్తున్న VAIGA2023 (Value Addition For Income Generation in Agriculture - వ్యవసాయంలో ఆదాయ ఉత్పత్తికి విలువ జోడింపు) పై నిర్వహించిన సెమినార్ లో పాల్గొని, ప్రసంగించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మాత్యులు శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.*
*కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కేరళ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పి.ప్రసాద్ గారు, పాల్గొన్న హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి చందర్ కుమార్ గారు, ఆంధ్ర రాష్ట్రానికి చెందిన పలువురు ఉన్నతాధికారులు, కేరళ వ్యవసాయ శాఖ అధికారులు, దేశవ్యాప్తంగా విచ్చేసిన శాస్త్రవేత్తలు, దేశం నలుమూలల నుండి విచ్చేసిన వ్యవసాయ నిపుణులు, ఆదర్శ రైతులు, వ్యవసాయ రంగంపై ఆధారపడి నిర్వహిస్తున్న పలు పరిశ్రమల యాజమాన్యాల ప్రతినిధులు, తదితరులు.*