అన్నదాతలకు నేటితో సీఎం జగన్ చేసిన సాయం
-1.46 లక్షల కోట్లు [జగనన్న ప్రభుత్వం..మూడేళ్ళ తొమ్మిది నెలల్లో రైతన్నలకు అందించిన సాయం- 1,45,751 కోట్లు (Feb 28,2023)
1.వైఎస్సార్ రైతు భరోసా PM KISAN
రైతుల సంఖ్య-52.38 లక్షలు
ఆర్థిక సాయం-27,062 కోట్లు
(ఇప్పటివరకు ఒక్కో రైతుకు కేవలం రైతు భరోసా పీఎం కిసాన్ ద్వారా అందించిన సాయం 54 వేలు )
2. వైఎస్సార్ ఉచిత పంటల బీమా
రైతుల సంఖ్య-44.28 లక్షలు
ఆర్థిక సాయం-6,685 కోట్లు
3. ప్రకృతి విపత్తుల వల్ల నష్టపోయిన రైతులకు పంట నష్ట పరిహారం
రైతుల సంఖ్య-22.22 లక్షలు
ఆర్థిక సాయం-1,912 కోట్లు
4. ధాన్యం కొనుగోలు
ఆర్థిక సాయం-55,402 కోట్లు
5. ఇతర పంటల కొనుగోలు
ఆర్థిక సాయం-7,156 కోట్లు
6. ఉచిత వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ
ఆర్థిక సాయం-27,800 కోట్లు
7. ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ
ఆర్థిక సాయం-2,647 కోట్లు
8. పగటి పూట 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించేందుకు ఫీడర్ల సామర్థ్యం పెంపుకు
ఆర్థిక సాయం-1,700 కోట్లు
9. శనగ రైతులకు బోనస్
ఆర్థిక సాయం-300 కోట్లు
10. సూక్ష్మసేద్యం, పండ్ల తోటల అభివృద్ధి
రైతుల సంఖ్య-13.58 లక్షలు
ఆర్థిక సాయం-1,264 కోట్లు
11. ఆయిల్ పామ్ రైతులకు సబ్సిడీ
రైతుల సంఖ్య-32,000
ఆర్థిక సాయం-85 కోట్లు
12. వైఎస్సార్ యంత్ర సేవా పథకం
ఆర్థిక సాయం-691 కోట్లు
13. విత్తన సబ్సిడీ
రైతుల సంఖ్య-60.76 లక్షలు
ఆర్థిక సాయం-1,024 కోట్లు
14. వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాలు
(జగన్ ప్రభుత్వం చెల్లించిన టీడీపీ ప్రభుత్వ బకాయిలతో సహా)
రైతుల సంఖ్య-73.88 లక్షలు
ఆర్థిక సాయం-1,835 కోట్లు
15. జగన్ ప్రభుత్వం చెల్లించిన టీడీపీ ప్రభుత్వ ధాన్యం సేకరణ బకాయిలు
ఆర్థిక సాయం-960 కోట్లు
16. టీడీపీ ప్రభుత్వం పెట్టిన కరెంటు బకాయిలు
(జగన్ ప్రభుత్వం మీద వేసుకున్నవి)
ఆర్థిక సాయం-8,845 కోట్లు
17. టీడీపీ ప్రభుత్వం చెల్లించాల్సిన విత్తన బకాయిలు
(జగన్ ప్రభుత్వం చెల్లించింది)
ఆర్థిక సాయం-384 కోట్లు
మొత్తం సాయం-రూ.1,45,751 కోట్లు
*మోదుగు మోహన్ రావు వై ఎస్ అర్ ట్రేడ్ యూనియన్ N.T.R జిల్లా ప్రధాన కార్యదర్శి*