గిద్దలూరు లో వరికూటి, ఆమంచి భేటీ....

గిద్దలూరు లో వరికూటి, ఆమంచి భేటీ....

గిద్దలూరు లో వరికూటి, ఆమంచి భేటీ....

ప్రకాశం జిల్లా, గిద్దలూరు నియోజకవర్గం లో ఉమ్మడి ప్రకాశం జిల్లా కాపునాడు అధ్యక్షులు ఆమంచి స్వాములు  మరియు ప్రకాశం జిల్లా జనసేన పార్టీ లీగల్ సెల్ కార్యదర్శి, దర్శి నియోజకవర్గం జనసేన నాయకులు వరికూటి నాగరాజు  పలుచోట్ల  నియోజకవర్గ పెద్దలతో కొన్ని విషయాలపై చర్చించడం జరిగినది. రానున్న రోజులలో అందరూ కలిసికట్టుగా పని చేయాలని అలాగే రాజ్యాధికారం సాధించే విషయంలో పలు కీలక విషయాలను చర్చించుకోవడం జరిగినది. అనంతరం కంభంలోని పెద్దలతో కూడా ఆమంచి, వరికూటి భేటీ అయ్యారు.