వైసీపీ పతనం ఖాయం...

వైసీపీ పతనం ఖాయం...

వైసీపీ పతనం ఖాయం

దర్శి# రాష్ట్ర టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మిరెడ్డి పట్టాభి పై ఇబ్బంది పెట్టడం వలన, చట్టవ్యతిరేకంగా చేశారు అని,ఇక  వైసీపీ పతనం ఖాయం అని ప్రకాశం మాజీ లీగల్ సెల్ అధ్యక్షుడు పరిటాల సురేష్ అన్నారు. వైసీపీ వారు టీడీపీ వారిపై దాడి చేసి టీడీపీ వారి పై కేసులు పెట్టడం ఏమిటి అని ప్రశ్నించారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం కక్ష్య పూరితంగా వ్యవరిస్తోంది అని అన్నారు. పోలీసులు అరెస్ట్ చేస్తే ఇంట్లో వారికి తెలియ చేయకుండా ఆయన ఇబ్బంది పెట్టడం మంచిది కాదు అని అన్నారు. ఇలా చేసిన వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.