మన దర్శి లో మూడు నెలల వెబ్ డిజైనింగ్ కోర్స్ ఫ్రీ ఇంటర్న్షిప్ ట్రైనింగ్

మన దర్శి లో మూడు నెలల వెబ్ డిజైనింగ్ కోర్స్ ఫ్రీ ఇంటర్న్షిప్ ట్రైనింగ్

మన దర్శి లో మూడు నెలల వెబ్ డిజైనింగ్ కోర్స్ ఫ్రీ ఇంటర్న్షిప్ ట్రైనింగ్ పొందే అవకాశం.

సాదిక్ సాఫ్ట్ స్కిల్స్ ఆధ్వర్యంలో ప్రముఖ ఐటీ దిగ్గజం డిజిటల్ వెబ్ మాస్టర్ (info cards) పర్యవేక్షణ లో  ఇంటర్ లేదా డిగ్రీ చదివిన విద్యార్థులకు మరియు ఆసక్తి కలిగిన యువతీ యువకులకు 3 నెలల కోర్సు ఇంటర్న్షిప్ ద్వారా అందించబడును.

ఆసక్తి కల వారు ఎంట్రెన్స్ టెస్ట్ కు హాజరు కాగలరు.

గమనిక: ఎంట్రన్స్ టెస్ట్ పాస్ అయిన వారికి మాత్రమే ఉచిత ట్రైనింగ్.

మరిన్ని వివరాలకై 8555947028 నెంబర్ కు కాల్ చేయగలరు.

www.treehost.in