దర్శి ఎమ్మెల్యే షెడ్యూల్. BSR న్యూస్, దర్శి

దర్శి ఎమ్మెల్యే షెడ్యూల్. BSR న్యూస్, దర్శి

    దర్శి ఎమ్మెల్యే షెడ్యూల్

దర్శి: BSR న్యూస్: దర్శి  ఎమ్మెల్యే డాక్టర్ శ్రీ మద్దిశెట్టి వేణుగోపాల్  26 వ తేదీ  ఉదయం 10 గంటల నుంచి  2 గంటల వరకు ఎమ్మెల్యే   క్యాంపు కార్యాలయంలో  నాయకులకి, కార్యకర్తలకి ప్రజలకి అందుబాటులో ఉంటారు.                                                            2గంటల నుంచి 4 గంటల వరకు ఎమ్మెల్యే సమయాన్ని రిజర్వ్ చేయబడినది. రాత్రి 9 గంటలకి దర్శి మండలం చామంతిపూడి తిరునాళ్లకు హాజరవుతారని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం మేనేజర్ ఎం. వి భాస్కర్ రెడ్డి తెలిపారు.