కాణిపాకం ఆలయ నూతన ఈఓగా పెంచల కిశోర్ BSR NEWS

కాణిపాకం ఆలయ నూతన ఈఓగా పెంచల కిశోర్ BSR NEWS

   కాణిపాకంఆలయనూతనఈఓగా పెంచల కిశోర్

కాణిపాకం స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో నూతన కార్యనిర్మాణ అధికారిగా పెంచల కిశోర్ శుక్రవారం బాధ్యతలను స్వీకరించారు. దేవస్థాన అధికారులు, సిబ్బంది ఆయనకు బొకే అందించి సన్మానించారు. అందరి సమన్వయంతో ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని, భక్తులకు అసౌకర్యాలు కలగకుండా చర్యలు చేపడతానని ఆయన తెలిపారు.