BSR NESW

BSR NESW

పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండల కేంద్రంలో 27-10-2023 న శుక్రవారం బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో "బహుజన రాజ్యాధికార చైతన్య సభ" జరిగినది మొదటగా అగరంపల్లి నుండి ఐరాల వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం ఐరాల పురవీధుల్లో నీలిజెండా లు చేతబూని డప్పులు కోలాటాలు, కళాబ్రృందాలతో ఊరేగింపు నిర్వహించారు.అనంతరం ఈకార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాష్ట్ర అధ్యక్షులు బక్కా పరంజ్యోతి గారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటి వరకూ ఈ మనువాద పాలకులు మనల్ని అమ్ముడు పోయేసమాజంగానే చూస్తున్నారని మన బహునులు కూడా ఇప్పుడు రాజకీయం గా చైతన్య వంతులవుతున్నారని ఇకపై అగ్రకుల పాలకులు విదిల్చే చిల్లర ఉచిత పథకాలకు, ప్రలోభాలకు లొంగరని తెలిపారు. పూతలపట్టు నియోజకవర్గం లో బహుజన సమాజ్ పార్టీ బలపడుతోందని స్థానిక నాయకులు సమిష్టి కృషితో పనిచేసి అసెంబ్లీ నుంచి మన బిఎస్పీ అభ్యర్థి విజయం సాధించేలా కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కో ఆర్డినేటర్ పెనుమూరు గుర్రప్ప (రిటైర్డ్ జడ్జి) గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ గారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె, ప్రభాకర్ గారు,జె, వేణుగోపాల్ రాజు గారు, చిత్తూరు జిల్లా అధ్యక్షులు పి సురేంద్రబాబు గారు, తిరుపతి జిల్లా అధ్యక్షులు పి జయచంద్ర గారు, చిత్తూరు జిల్లా మరియు పూతలపట్టు అసెంబ్లీ ఇన్చార్జి కాణిపాకం నాగేశ్వరరావు, జిల్లా మీడియా కో ఆర్డినేటర్ కోళ్లపల్లి వినోద్ కుమార్,చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షులు పి, భాస్కర్ గారు, ఆర్గనైజింగ్ సెక్రటరీ భసుధ గారు, పూతలపట్టు అసెంబ్లీ అధ్యక్షులు భాస్కర్, పూతలపట్టు అసెంబ్లీ కన్వీనర్ పోలవరం హరి, పలమనేరు నియోజకవర్గం అధ్యక్షులు, సురేంద్ర, చిత్తూరు అసెంబ్లీ అధ్యక్షులు, ఉదయ్ కుమార్,జి,డి, నెల్లూరు అసెంబ్లీ కన్వీనర్ భాను ఐరాల మండల అధ్యక్షులు ఐకుట్టి వెంకటస్వామి, ఉపాధ్యక్షులు గోవర్థన్, తవణంపల్లి మండల అధ్యక్షులు కె, చంద్రబాబు మాజీ రాష్ట్ర కార్యదర్శి సిద్దయ్య మూర్తి, సీనియర్ నాయకులు ఐ, విశ్వనాథం, కోదండపాణి, అవార్డు రవి అసెంబ్లీ ఉపాధ్యక్షులు చంద్రకళ, ఐరాల మండల BVF కన్వీనర్ యువరాజు, జితేంద్ర, అశోక్ కుమార్, నవీన్,జయచంద్ర జ్యోతి,గోపీ, జాన్ వెస్లీ,మోహన్, మునిరత్నం, లోకేష్, యశ్వంత్, జగదీశ్, జశ్వంత్, ప్రకాష్, రెడ్డి, సాల్మన్, గణేష్, తదితరులు పాల్గొన్నారు,