నేడు ఆలయాలు మూసివేత BSR NESW

నేడు ఆలయాలు మూసివేత
కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి శనివారం మూత వేయనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ మోహన్ రెడ్డి, ఈఓ వెంకటేశు తెలిపారు. చంద్రగ్రహణం కారణంగా సాయంత్రం 5 నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు మూసి వేయనున్నట్లు వెల్లడించారు... చౌడేపల్లె బోయకొండ గంగమ్మ ఆలయం మూసివేయనున్నట్లు ఈఓ చంద్రమౌళి తెలిపారు. శాంతి పూజల అనంతరం ఆదివారం అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతించనున్నట్లు వెల్లడించారు.