ఇవాళ చంద్రబాబును కలవనున్న కుటుంబ సభ్యులు BSR NESW

ఇవాళ చంద్రబాబును కలవనున్న కుటుంబ సభ్యులు
AP: స్కిల్ స్కాంలో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును ఆయన కుటుంబ సభ్యులు ఇవాళ కలవనున్నారు. ములాఖత్లో భాగంగా భువనేశ్వరి, లోకేశ్, బ్రాహ్మణి CBNతో తాజా రాజకీయ అంశాలు, కోర్టుల్లో పెండింగ్లో ఉన్న పిటిషన్ల పరిస్థితిని వివరించనున్నారు. ఇందుకోసం భువనేశ్వరి, లోకేశ్ ఇప్పటికే రాజమహేంద్రవరం చేరుకున్నారు.