చిత్తూరు: ఓపెన్ స్కూల్ ను సద్వినియోగం చేసుకోండి BSR NESW

చిత్తూరు: ఓపెన్ స్కూల్ ను సద్వినియోగం చేసుకోండి
ఏపీ ఓపెన్ స్కూల్ అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఓపెన్ స్కూల్ సొసైటీ రాష్ట్ర సమన్వయకర్త పైడాల రవీంద్రనాథ్ పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక కన్నన్ కళాశాల నుండి అవగాహన ర్యాలీని నిర్వహించారు. అనంతరం విజ్ఞానసుధ, విజేత, వంటి పలు ఓపెన్ స్కూల్ కేంద్రాలను సందర్శించారు. విద్యార్థులకు పలు సూచనలను చేశారు. అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు