నేడు టీడీపీ-జనసేన మేనిఫెస్టో కమిటీ భేటీ BSR NESW

నేడు టీడీపీ-జనసేన మేనిఫెస్టో కమిటీ భేటీ
AP: వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లేలా TDP-జనసేన ప్రణాళిక సిద్ధం చేశాయి. ఇవాళ మంగళగిరిలోని NTR భవన్లో ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకోనుంది. TDP ఇప్పటికే ఇచ్చిన హామీలకు అదనంగా జనసేన సూచించిన అంశాలను పొందుపర్చడంపై చర్చించనుంది. మేనిఫెస్టో కమిటీలో TDP నుంచి యనమల, అశోక్ బాబు, పట్టాభి, జనసేన నుంచి వరప్రసాద్, ముత్తా శశిధర్, శరత్ ఉన్నారు.