17న తెలంగాణలో అమిత్ షా పర్యటన BSR NESW

17న తెలంగాణలో అమిత్ షా పర్యటన BSR NESW

          17న తెలంగాణలో అమిత్ షా పర్యటన

TS: బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 17న తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. సోమాజీగూడలోని బీజేపీ మీడియా సెంటర్లో ఆ రోజున ఆ పార్టీ మేనిఫెస్టో విడుదల చేయనున్న ఆయన.. ఆ తర్వాత 4 బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. నల్లగొండ, వరంగల్, గద్వాల, రాజేంద్రనగర్ లో జరిగే బీజేపీ బహిరంగ సభల్లో కమలం పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయనున్నారు.