నాంపల్లి అగ్ని ప్రమాదంపై పవన్ దిగ్భ్రాంతి BSR NESW

నాంపల్లి అగ్ని ప్రమాదంపై పవన్ దిగ్భ్రాంతి BSR NESW

         నాంపల్లి అగ్ని ప్రమాదంపై పవన్ దిగ్భ్రాంతి

TS: నాంపల్లి అగ్ని ప్రమాద ఘటనపై పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తొమ్మిది మంది మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. 'గాయాలు, అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలి. భవనాల్లో రసాయనాలు నిల్వ చేయడంతోనే ఈ ఘోరం చోటు చేసుకుందని తెలిసింది. నివాస ప్రాంతాల్లో ప్రమాదాలకు ఆస్కారం ఇచ్చేవాటిని నిల్వ చేయకుండా అధికారులు కఠినంగా వ్యవహరించాలి' అని ప్రకటనలో పేర్కొన్నారు.