పలువురు తహశీల్దార్లకు పోస్టింగ్స్ ఇస్తూ కలెక్టర్ సుమిత్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు BSR NEWS

పలువురు తహశీల్దార్లకు పోస్టింగ్స్ ఇస్తూ కలెక్టర్ సుమిత్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు  BSR NEWS

         చిత్తూరు: పలువురు తహశీల్దార్లకు పోస్టింగులు

పలువురు తహశీల్దార్లకు పోస్టింగ్స్ ఇస్తూ కలెక్టర్ సుమిత్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. పలమనేరు తహశీల్దారు పెద్దపంజాణి అదనపు బాధ్యతలు తొలగించారు. పలమనేరు DT అనిల్ కుమార్ను పెద్దపంజాణి తహశీల్దార్ నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల సస్పెండైన పెద్దపంజాణి డీటీ ప్రసన్న కుమార్ను కుప్పం ఆర్డీవో కార్యాలయం డీటీగా నియమించారు. GD నెల్లూరు రీ సర్వే డీటీగా ఏకాంబరంను నియమించారు.