నేటి నుంచి మళ్లీ 'మేమంతా సిద్ధం' AP BSR news

నేటి నుంచి మళ్లీ 'మేమంతా సిద్ధం'  AP   BSR news

         నేటి నుంచి మళ్లీ 'మేమంతా సిద్ధం'

AP: విజయవాడలో రాయి దాడి నేపథ్యంలో సీఎం జగన్ 'మేమంతా సిద్ధం' బస్సు యాత్రకు నిన్న బ్రేక్ ఈరోజు మళ్లీ ప్రారంభం కానుంది. కేసరపల్లి నుంచి ఉదయం 9 గంటలకు ప్రారంభమై గన్నవరం, ఆత్కూర్, వీరవల్లి క్రాస్, హనుమాన్ జంక్షన్ మీదుగా జగన్ జొన్నపాడు చేరుకుంటారు. అక్కడ భోజన విరామం అనంతరం మధ్యాహ్నం 3.30 గంటలకు గుడివాడ చేరుకుని బహిరంగ సభలో పాల్గొంటారు.